వ్యవసాయం విశ్వవిద్యాలయంలో బాబు…బుల్లెట్ పాయింట్స్

Posted September 26, 2016

 chandrababu bapatla ng ranga agriculture college

• బాపట్ల ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయం విశ్వవిద్యాలయంలో 995 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలు అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

• యూనివర్శిటీలో రూ.150 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనుల ఫైలాన్ ను ఆవిష్కరించిన సీఎం

• మన రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే వ్యవసాయానికి అనుకూలం . ఇక్కడ వ్యవసాయం చేసిన వారు ఆదర్శ రైతులుగా ప్రఖ్యాతి పొందారు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

• వ్యవసాయంలో ఎన్నో సమస్యలున్నాయి. సంక్షోభంలో ఉంది : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

• మన రాష్ట్రంలో బ్లూ రివల్యూషన్, ఆక్వా రివల్యూషన్ కు ఎక్కువ ఆస్కారం ఉంది : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

• ఆక్వా రివల్యూషన్ లో మన రాష్ట్రం ప్రపంచానికే హబ్ గా తయారు కానుంది : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

SHARE