5 కాదు 3… బాబు మార్చేస్తున్నాడు

0
484

Posted [relativedate]

  chandrababu change 5 t0 3 panchayati raj seats

ఏపీ ప్రస్తుతం ఐదంచెల్లో ఉన్న పంచాయతీరాజ్‌ వ్యవస్థను మూడంచెలుగా మార్చేందుకు సర్కార్‌ సిద్ధమైంది. కొత్త వ్యవస్థ ద్వారా ఎంపీటీపీ జడ్‌పీటీసీ పదవులు రద్దు కానున్నాయి. కేవలం సర్పంచ్‌, ఎంపీపీ, జడ్పీ ఛైర్మన్‌ వరకే పంచాయతీరాజ్ వ్యవస్థ ఉండనుంది. కొత్త వ్యవస్థ అమల్లోకి వస్తే 10148 ఎంపీటీసీ, 660 మంది జడ్పీటీసీ స్థానాలు రద్దు కానున్నాయి. ఐతే మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు మాత్రం యథాతథంగా ఉండనున్నాయి. పంచాయతీరాజ్‌ వ్యవస్థలో మార్పులు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది.

Leave a Reply