క్రిస్మస్ వేడుకల్లో చంద్రబాబు …

0
642
chandrababu christmas celebrations

Posted [relativedate]

chandrababu christmas celebrationsగుంటూరు జిల్లా పెద్ద కాకాని చర్చిలో జరుగుతున్న క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

జెరుసలేం యాత్రకు వెళ్లే క్రైస్తవుల కోసం ప్రభుత్వం ఆర్థిక సాయం రూ.20 వేల నుంచి రూ.40వేలకు పెంచిన జీవోను క్రైస్తవ పెద్దలకు అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

రూ.57 కోట్ల నిధులు క్రైస్తవుల సంక్షేమానికి కేటాయించాం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

క్రైస్తవులకు అభివృద్ధిలో అన్ని విధాలుగా అండగా ఉంటూ మతసామరస్యాన్ని కాపాడతాం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

శాంతి, ప్రేమలను ప్రజలందరికీ పంచడానికే క్రీస్తు అవతరించాడు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

మనిషిని మనిషిలా చూడమని నేర్పిన మహనీయుడు యేసుక్రీస్తు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

ప్రేమ, దయ, త్యాగం, కరుణ, క్షమాగుణం, మానవత్వమే..క్రైస్తవ మతతత్వం : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

Leave a Reply