బాబు..రాయపాటి వియ్యంకులా ?

0
559

   chandrababu family goto rayapati home because seeing children
నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు …ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్య వున్నది కేవలం పార్టీ బంధమే కాదు .బంధుత్వం కూడా. ఎన్టీఆర్ కుటుంబం ద్వారానే ఎంపీ,సీఎం లు వియ్యంకులవుతారు. రాయపాటి సాంబశివరావు చిన తమ్ముడు హనుమంతురావు కుమార్తె దివ్య ని,ఎన్టీఆర్ పెద్ద కుమార్తె లోకేశ్వరి కుమారుడు గారపాటి శ్రీనివాస్ తో పెళ్లి జరిగింది.ఆ దంపతులకి ఇటీవల రమేష్ ఆస్పత్రిలో మగపిల్లవాడు పుట్టాడు. ఆ పసివాడిని చూసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు గుంటూరు వచ్చారు.రాయపాటి,గారపాటి కుటుంబీకుల మధ్య చంద్రబాబు దంపతులు గడిపారు.పిల్లవాడికి ఆశీస్సులు అందించారు.

chandrababu-naidu-and-wife-bhuvaneswari-images-6

Leave a Reply