చంద్రబాబు కి ఇంటర్నేషనల్ అవార్డ్..!!

 Posted March 31, 2017

  • chandrababu get usibc transformative chief minister awardముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డు.
  • ఏపీ సీయం చంద్రబాబునాయుడుకు ‘‘యుఎస్‌ఐబీసీ ట్రాన్స్‌ఫోర్మెటివ్ ఛీఫ్ మినిస్టర్’’ అవార్డు.
  • అవార్డును ప్రకటించిన యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్.
  • మే 8న కాలిఫోర్నియాలో జరిగే సెకండ్ యాన్యువల్ వెస్ట్ కోస్ట్ సమ్మిట్‌లో పాల్గొని కీలకోపన్యాసం చేయాలని ఆహ్వానించిన యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ చైర్మన్ జాన్ ఛాంబర్స్.
  • సమ్మిట్‌లో పాల్గొననున్న 150కి పైగా సాంకేతిక దిగ్గజ సంస్థలు.
  • ఆర్థిక సేవలు, శుద్ధ ఇంథనం, ఆరోగ్య పరిరక్షణ, మౌలిక సదుపాయాలు, ఉత్పాదక పరిశ్రమలకు చెందిన అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు హాజరు.
  • కొద్దిరోజుల క్రితమే ప్రతిష్టాత్మక సీఎన్‌బీసీ అవార్డు అందుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.
SHARE