టీడీపీలో ‘డీ’అంటే భయమెందుకు?

Posted October 8, 2016

  chandrababu giving ranking tdp leaders
టీడీపీ ఎమ్మెల్యేలకు ఇప్పుడు డీ అంటే భయం పట్టుకుంది.వాళ్ళకి ఆ భయం కేఎల్ యూనివర్సిటీ లో పని శిక్షణా తరగతుల దగ్గర నుంచి మొదలైంది. తరగతులు అయిపోయేటప్పుడు ఇచ్చిన సీల్డ్ కవర్ లో ప్రోగ్రెస్ రిపోర్ట్ …ఆ రిపోర్ట్ లో డి గ్రేడ్ ఉన్న ఎమ్మెల్యేలంతా తమ భవిష్యత్ పై దిగులు పడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదేమో అని కొందరి సంశయమైతే …సాటి ఎమ్మెల్యే ఎక్కడ ఎగతాళి చేస్తాడో అని మరికొందరి భయం. డీ గ్రేడ్ వచ్చిన వాళ్లే కాదు మిగిలిన వాళ్ళలోనూ ఈసారి డీ వస్తే అన్న ఆందోళన ..మొత్తానికి టీడీపీలో డీ వణుకు మొదలైంది.

SHARE