శ్రీ మంతుడికి డబ్బులిచ్చిన CM…

0
763

  chandrababu pay ticket watched mahesh sreemanthudu movieఅవును.. మీరు చదివింది నిజమే.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు స్వయంగా మూవీ టికెట్ కొని మూవీ చూసాడు ఈ సంఘటన బెజవాడలో చోటుచేసుకుంది.

అసలు విషయానికి వస్తే.. వైస్క్రీన్ సంస్థ 1000 మినీ స్క్రీన్ లు నిర్మించాలి అనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా బెజవాడ బస్ స్టాండ్ లో మల్టిప్లెక్స్ నిర్మించారు. భారతదేశములోనే మొట్ట మొదటిసారిగా ఇలా మల్టీ ప్లెక్స్ లి నిర్మించడం ఇదే మొదటిసారి.. ఇలా చేయటం వలన బస్ కోసం వెయిట్ చేసే ప్రజలకు మంచి కాలక్షేపం అవుతుందని వాళ్ళ ఉద్దేశం.

ఈ మల్టీ ప్లెక్స్ ని ఓపెన్ చేయటానికి వచ్చిన ముఖ్యమంత్రిగారు మల్టీ ప్లెక్స్ ని ఓపెన్ చేసి,  స్వయంగా టికెట్ కొని మూవీ చూసాడు..

ముఖ్యమంత్రిగారు చూసిన చిత్రం ఏంటో తెలుసా.. శ్రీ మంతుడు

Leave a Reply