అపెక్స్ కౌన్సిల్ అంశాలపై బాబు… బుల్లెట్ పాయింట్స్..

 

 chandrababu said Apex Council meeting news

 

 

 

 

 

 

 

 

  • అపెక్స్ కౌన్సిల్ లో కొన్ని అంశాలపై ఇరురాష్ట్రాలు అవగాహనకు వచ్చాం : సీఎం
  • ఆంధ్రప్రదేశ్ 512 టీఎంసీలు, తెలంగాణ 299 టీఎంసీలు వాడుకును హక్కుంది : సీఎం
  • ఘర్షణ వాతావరణం లేకుండా నీటిని వాడుకోవాలన్నదే వివరించాను : సీఎం
  • నీటి పర్యవేక్షణను కేంద్ర ప్రభుత్వ అధికారులు పర్యవేక్షించాలని కోరా.. కానీ ఇరు రాష్ట్రాల అధికారులు పర్యవేక్షించేలా అవగాహనకు వచ్చాం : సీఎం
  • టెలీ మెట్రిక్ విధానం వల్ల ఎవరు ఎంత వాడుకుంటున్నారో తెలుస్తుంది : సీఎం
  • కృష్ణా నదికి దామాషా ప్రకారం వచ్చే నీరుని పంచుకును పరిస్థితి రావాలి : సీఎం
  • కృష్ణా నదికి ఎవరి వాటా ఎంత అనేది నిర్ణయిస్తే ఆ ప్రకారమే నీటిని వాడుకుంటాం : సీఎం
SHARE