ట్రంప్ భార్యల సంగతి ఎత్తిన బాబు ..

Posted October 12, 2016

 chandrababu said trump family
ఏపీ సీఎం చంద్రబాబుకి ఇటీవల కుటుంబ ప్రస్తావన పెరిగింది.ఉద్యోగులు,నాయకులు ఎవరితో మాట్లాడుతున్నా ఫామిలీ తో హాయిగా గడపండని సలహా ఇచ్చేస్తున్నారు. తాజాగా కుటుంబం బాగుంటే అంతా బాగుంటుందని చెప్పడానికి ఏకంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తలపడుతున్న ట్రంప్ సంగతి తీసుకొచ్చారు. ఆయనకి ఇప్పుడు వున్న ఆమె నాలుగో భార్య అనుకుంటా అని లెక్క చెప్పడంతో జర్నలిస్టులు సహా అందరూ ఆశ్చర్యపోయారు.అందరూ ట్రంప్ నోటి కంపు గురించి మాట్లాడుకుంటుంటే బాబు మాత్రం కుటుంబం బాగాలేక ఆయనలా తయారయ్యాడని విశ్లేషించడం కాస్త కొత్తగానే వుంది.

SHARE