బాబుకు తప్పిన ముప్పు… సిలిండర్ పేలుడు

Posted September 30, 2016

   chandrababu scared delhi indosaan exhibition cylinder blast

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కి ముప్పు తప్పింది. ఢిల్లీ ఇండోసాన్ ఎగ్జిబిషన్ లో ఆయన ఉండగానే ఏసీ కి సంబందించిన సిలిండర్ పెద్ద శబ్దంతో పేలింది. దీనితో బాబు ఉలిక్కిపడ్డారు. యుద్ధ మేఘాలు కమ్ముకున్న సమయం కావడంతో అందరూ ఆందోళన చెందారు. వెంటనే తేరుకున్న కమాండోలు బాబుకు రక్షణగా నిలిచి ఆయన్ని బయటకు తీసుకొచ్చి బులెట్ ప్రూఫ్ వాహనంలో కూర్చోపెట్టి రక్షణగా నిలిచారు. అయితే అది ఏసీ సిలిండర్ పేలుడు అని తెలియగానే తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు..

SHARE