హేరిటేజ్ ను అమ్మింది ఇందుకా …

Posted November 9, 2016

chandrababu sold heritage for this reason,chandrababu sold heritage,heritage is sold,black money by chandrababu
కరెన్సీ నోట్లు రద్దవుతాయి అనే విషయం ముందుగా తెలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు చెందిన హేరిటేజ్ సంస్థ ను ఫ్యూచర్ గ్రూప్ కు అమ్ముకున్నారని వైస్సార్ సీపీ నాయకుడు బొత్ససత్యనారాయణ అనుమానం వ్యక్తం చేసారు. కేంద్రం 500,1000 నోట్ల రద్దును స్వాగతిస్తున్నాం అన్నారు.ఐతే కేంద్ర నిర్ణయాలు ముందుగా చంద్రబాబుకు ఎలా తెలుస్తున్నాయి అనే విషయం పై కేంద్రం నిఘాపెట్టాలని వైస్సార్ సీపీ నాయకుడు బొత్ససత్యనారాయణ డిమాండ్ చేసారు .

SHARE