మనవడితో లాహిరిలాహిరి పాటేసుకున్నబాబు ..

0
241
chandrababu time spent with his grandson devansh in krishna river

Posted [relativedate]

chandrababu time spent with his grandson devansh in krishna river
మాయాబజార్ లో మూడు జంటలు ముచ్చటగా జలవిహారం చేస్తూ పాడుకునే పాట లాహిరిలాహిరిలాహిరిలో తెలుగోళ్ల మనోఫలకం మీద అలా ముద్రించుకుపోయింది. ఎంత పని వత్తిడి వున్నా కుటుంబం తో అప్పుడప్పుడు సేద తీరాలని చెప్తున్నబాబు దాన్ని తాను కూడా ఆచరించారు .మనవడు దేవాన్ష్ తో కలిసి కృష్ణా నదిలో జల విహారం చేశారు .లోకేష్ కూడా వెంటరాగా బాబు మనవడితో సీఎం నివాసం నుంచి ఫెర్రీ దాకా వెళ్లినట్టు తెలుస్తోంది .బాబు ప్రయాణించిన బోటు చుట్టూ భద్రతా బలగాలు వేరే బోట్లలో అనుసరించినట్టు తెలుస్తోంది .ఏదేమైనా మనవడితో ఆదుకునేందుకు బాబు గారు కాస్త టైం కేటాయించుకున్నారు ..లాహిరిలాహిరిలాహిరి పాటేసుకున్నారు ..

Leave a Reply