రాజమండ్రి టూర్ లో బాబు…. బుల్లెట్ పాయింట్స్

 chandrababu tour rajahmundry bullet points

 • తిరుపతి ని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ గా అభివృద్ధి చేస్తాం,…చంద్రబాబు
 • రాజమండ్రి ని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ గా విస్తరణ- చేస్తాం…చంద్రబాబు
 • రాష్ట్రంలో కొత్తగా మరో ఎయిర్ పోర్ట్ లు..
 • పోలవరం ప్రాజెక్టు 2018కి పూర్తి చేస్తాం- ..ఈలోగా ఏలేరుకు గోదావరి ని అనుసంధానం చేస్తాం…
 • పోలవరం ఏపీకి జీవనది,.జాతీయ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రం అభివృద్ధి
 • కాపులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తాం…నన్ను అడగక పోయినా కాపులకు రిజర్వేషన్ల ప్రకటించాను అమలు చేసి తీరతాను..
  గోదావరి జిల్లాలు నాకు ,తెలుగుదేశం పార్టీకి పెద్ద అండ…
 • ఆర్థిక ఇబ్బందులు వున్నా హామీలు అమలు చేయడానికే రైతు రుణాలు మాఫీ చేశా…
 • హోదా కంటే నిధులు అభివృద్ధి కి ఇస్తామంటే ఎందుకు తీసుకోకూడదో చెప్పండి,..చంద్రబాబు
 • కేంద్రం ఉదారంగా ముందుకు రావాలి…అభివృద్ధి కి సహకరించాలి.
 • గోదావరి జిల్లాలు టూరిజం గా అభివృద్ధి చేస్తాను…కోనసీమకు ఎంతో భవిష్యత్తు వుంది…
 • కాకినాడ లో మరో ఓడరేవు నీర్మిస్తున్నాం,..
 • రాష్ట్ర ప్రయోజనాలను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి….
 • గోదావరి జిల్లాలంటే నాకిష్టం,,.అఖండ డ గోదావరి ప్రోజెక్టు గా ప్రకటించాను..
 • రాష్ట్ర హక్కులు సాధించుకోవడానికి రాజీ పడను…అభివృద్ధి కి ఏపీలో ఎన్నో అవకాశాలున్నాయి
 • రాజమండ్రి ఎయిర్ పోర్ట్ కు రన్ వే పూర్తయితే అన్ని రకాల విమానాలు రాత్రింబవళ్ళు వస్తాయి…
 • కాకినాడ నుంచి చెన్నై వరకూ జలరవాణా కు బకింగ్ హామ్ కాలువ నిర్మిస్తాం..
 • పేదవాళ్ళ సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇస్తాను…చంద్రబాబు
 • పేదవర్గాల పిల్లల చదవులకు ప్రభుత్వం ప్రోత్సహం ..చంద్రబాబు
SHARE