చెలియా మాత్రం తప్పుకోవట్లేదు..

0
429
cheliya movie release date

Posted [relativedate]

cheliya movie release dateఈ నెల 24న కాటమరాయుడు సినిమా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ తర్వాత రెండు మూడు  సినిమాలు కొంచెం గ్యాప్ తర్వాత విడుదల కానున్నాయి. అయితే కాటమరాయుడు టీజర్ దెబ్బకి పలు సినిమాల రిలీజ్ లు వాయిదాపడ్డాయి. కానీ మణిరత్నం చెలియా మాత్రం ఏ మాత్రం అదరడం లేదు.. తప్పుకోవడం లేదు.

ముందుగా ఎనౌన్స్ చేసిన విధంగానే ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే చెలియా ఆడియోను మార్చి 21న విడుదల చేయనున్నారు.  కార్తీ, అదితిరావు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ లవ్ ఎంటర్ టైనర్ తమిళంలో కాట్రు వెలియ‌డు` అనే టైటిల్‌ తో రిలీజ్ కానుంది. ఆస్కార్ అవార్డ్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీతం అందించిన ఈ సినిమాలో  కార్తీ పైలెట్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు.

Leave a Reply