వారి కోసం చిన్నారి సాహసం .!

139

Posted November 28, 2016, 7:22 pm

Displaying swimmm.jpgDisplaying swimmm.jpg

ఈత నేర్చుకొంటే ఆపద సమయాల్లో ప్రాణాలు నిబెట్టుకోవచ్చని చెప్పడం కోసం కేరళకు చెందిన ఓ చిన్నారి ఎంత సాహసానికి ఒడి కట్టిందో తెలుసా. ఈత రాక పెరియార్ నదిలో మునిగి చని పోతున్న వారిని చూసి చలించి పోయిన ఆ చిన్నారి ఈత పై అవగాహన కోసం పెరియార్ నదిని ఈదుతూ దాటాలి అనుకుంది. అంతే..ఐదేళ్ల చిన్నారి నివేదిత సుచీంద్రన్.. పెరియార్ నదిలో మంగళవారం అలువ అద్వైత ఆశ్రమం నుంచి అలువ మనప్పురం వరకు ఈదుతూ చేరుకోవాలని నిర్ణయించుకుంది. ఈ మొత్తం దూరం 600 మీటర్లు. 20-25 అడుగులు లోతు .ఉన్నట్టు బాలికకు శిక్షణ ఇచ్చిన సాజి వలఫ్‌సెరిల్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here