వాషింగ్ మిషన్ లో ఇరుక్కుపోయిన బాలిక…

0
627

Posted [relativedate]

Child Stuck Inside Washing Machine

వా షింగ్ మెషిన్ లో ఇరుక్కున్న చిన్నారిని బైటకు తీయడానికి అష్ట కష్టాలు పడ్డారు ఆ తల్లి తండ్రులు , చివరికి హెల్ప్ లైన్ కి ఫోన్ చేసి సాయం కోరితే తప్ప బైటకి తీయలేక పోయారు ఈ సంఘటన చైనా లోని నింగ్ జియా రాష్ట్రము లో జరిగింది . ఆడుకుంటూ ప్రమాద వశాత్తు ఓ చిన్నారి వాషింగ్ మిషన్ లో పడిపోయింది . హెల్ప్ లైన్ సిబ్బంది వచ్చి కట్టర్ ల తో కట్ చేసి చిన్నారిని బైటకి తీశారు .దాదాపు 20 నిమిషాలపాటు శ్రమించాల్సి వచ్చింది. చిన్నారి తన సోదరుడితో కలిసి ఆడుకుంటూ వాషింగ్‌మెషీన్‌లో దాక్కునేందుకు ప్రయత్నించి అందులో ఇరుక్కుపోయిందని ఆ చిన్నారి తమకు ప్రాణం అని అన్నారు .

[wpdevart_youtube]UtjobOHOCa8[/wpdevart_youtube]

Leave a Reply