చినరాజప్పకి ప్రమాదం…

 Posted October 25, 2016

chinarajappa got lift accidentకాకినాడ సంజీవని ఆస్పత్రిలో హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రమాదానికి గురయ్యారు. రొయ్యల శుద్ధి పరిశ్రమలో అస్వస్థకు గురైన బాధితులను అర్ధరాత్రి పరామర్శించేందుకు వెళ్లి..ఆస్పత్రి లిఫ్ట్ లో  తిరిగి వస్తున్న తరుణంలో  లిఫ్ట్ ఒక్కసారిగా తెగిపడడంతో ఆయనకు  నడుం భాగంలో గాయాలయి ఆయన అక్కడే పడిపోయారు.  ఆయనతో పాటు ఉన్న కానిస్టేబుల్, ఫోటోగ్రాఫర్లకు కూడా గాయాలయ్యాయి. అదే ఆస్పత్రిలో హోమంత్రికి చికిత్స జరుగుతోంది.

SHARE