అమెరికా వెళుతున్న చుట్టాలబ్బాయి..

0
479

  chuttalabbayi going america

శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్, SRT ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకట్ తలారి, రామ్ తాళ్ళూరి నిర్మించిన చుట్టాలబ్బాయి ఆగష్టు 19న రిలీజ్ కానుంది. వీరభద్రం దర్శకత్వంలో ఆది, నమితా ప్రమోద్ హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చుట్టాలబ్బాయి, ఆడియో రిలీజ్ అయింది మొదలు తెలుగు రాష్ట్రాల్లో మంచి పాజిటివ్ టాక్ ని కూడగట్టుకుంది. కామెడీ ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ చుట్టాలబ్బాయి ఇప్పుడు U.S. లోను అంతే క్రేజ్ తో దూసుకుపోతుంది. రాజేష్ కర్మకొండ భారీ ఎత్తున… ఏకంగా 30 థియేటర్ లలో ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు

Leave a Reply