భూమిలో దాచుకోండి… బాబు సూక్తి…

0
584

cm babu water earth

వర్షాలు పడుతున్నాయి, భూగర్భజలాలు పెరిగాయి, ఉపరితల జలాలను కూడా లెక్కిస్తున్నాం, గత రెండేళ్లుగా మనం చేసిన పనుల ఫలితాలు అందుతున్నాయి, కరవు వచ్చినా ఎదుర్కొనే పరిస్థితి తెచ్చాం: టెలీకాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు

విభజన చట్టంలోహామీలు ఒకపక్క సాధించుకుంటూనే మరోపక్క రాష్ట్రాభివృద్ది, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు చేస్తున్నాం, హరితాంధ్రప్రదేశ్ గా రాష్ట్రాన్ని మార్చుతున్నాం: సీఎం చంద్రబాబు

గత నాలుగు నెలల్లో నరేగా కింద వేతనాలకు రూ1816 కోట్లు, మెటీరియల్ కాంపొనెంట్ కింద రూ.578 కోట్లు, మొత్తం రూ.2,462 కోట్లు ఖర్చుచేశాం. ఈలెక్కన ఈఏడాదిలో రూ.7286 కోట్లు వినియోగించుకోవాలి: ముఖ్యమంత్రి చంద్రబాబు

భూగర్భజలం ఒకచోట 28మీటర్ల లోతున ఉంది, మరోచోట 73 మీటర్లు ఉంది, ఇంకోచోట 15మీటర్లు ఉంది, అలాకాకుండా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో భూగర్భజలం 15మీటర్ల లోతున ఉండేలా చర్యలు తీసుకోవాలి: ముఖ్యమంత్రి చంద్రబాబు

బ్యాంకులో ఆస్తులుంటే ఎంత భద్రతవుంటుందో అంత భద్రత మన రాష్ట్ర జలవనరుల్లో ఉండాలి, ఏప్రాంతంలో నీటి ఎద్దడి అనేది రాకుండా చేయాలనేదే రాష్ట్రప్రభుత్వ మొదటి ప్రాధాన్యత: సీఎం చంద్రబాబు

తాము చేపట్టిన బెస్ట్ ప్రాక్టీసెస్ వివరించిన టెలీ కాన్ఫరెన్స్ లో వివిధ మండలాల అభివృద్ధి అధికారులు, ఆర్డీవోలు

Leave a Reply