అలీ చూపు ఎటు వైపు జనసేన..టీడీపీ ?

Posted November 28, 2016, 6:50 pm

Image result for comedian ali images

కామెడీ ఆర్టిస్ట్ అలీ చూపు జన సేన వైపా టీడీపీ వైపా అనేది ఇప్పుడు ప్రశ్న..రాజకీయాల్లోకి రావాలి అనే ఉత్సాహం ఉన్నట్టుగా గతంలో చాల సార్లు చెప్పినా నిన్న గుంటూరు లో జరిగిన ఓ కార్య క్రమం లో కుండ బద్దలు కొట్టేసారు ముస్లింల సంక్షేమం కోరే పార్టీ కే ముస్లిం లు మొగ్గు చూపాలని తన ప్రసంగ సారాంశం, జాగో ముస్లిం కార్య క్రమం లో అయన మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీ లు ముస్లిం లకు టోపీ పెడుతున్నాయని మైనార్టీలకు న్యాయం చేయటం లేదని అన్నారు . ఐతే సినీ స్టార్ డం ఉన్న వ్యక్తి , జన సేన అధ్యక్షుడు,తన కు దగ్గర స్నేహితుడు ఐన పవన్ కళ్యాణ్ పార్టీ లో చేరతాడా ..లేక మొదటి నుంచి టీడీపీ అభిమానిగా గతం లో కొన్ని సందర్భాల్లో ప్రచారం చేసిన,టీడీపీ నాయకులతో పరిచయాలు వున్నాయి అలీ కి మొత్తం గా అయన ఏ పార్టీ వైపు మొగ్గుతారో వేచి చూడాల్సిందే.