ఆమె పృథ్వి ఇంటి పనిమనిషా?

Posted October 10, 2016

 Tollywood comedian-prudhvi-reaction-on-420-cheating-case

టాలీవుడ్ కమెడియన్ పృథ్వి తన మీద వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేసాడు.అయన చెప్పిన దాని ప్రకారం పృథ్వి మీద కేసు పెట్టిన మహిళ రిసెప్షనిస్ట్ కాదట ..తన ఇంట్లో పనిమనిషట..ఆమె భర్త కూడా తన ఇంట్లోనే పనిచేసేవారని పృథ్వి చెప్తున్నాడు.ఆమె కేసు ఎందుకు పెట్టిందో అర్ధం కాలేదంటున్నాడు.అయితే దీని వెనుక ఏదో కుట్ర ఉందని పృథ్వి డౌట్ .

మీలోఎవరు కోటీశ్వరుడు సినిమా టీజర్ రిలీజ్ అయ్యాక తనపై ఎవరో కక్ష కట్టారని పృథ్వి అనుమానం.అప్పటినుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని …ఇప్పుడు ఇలా జరిగిందని పృథ్వి అంటున్నాడు.ఓ కమెడియన్ గా తాను ఎదగడం ఇష్టం లేనివాళ్లే ఇలా చేసి ఉంటారన్న భావం అయన మాటల్లో వ్యక్తమైంది.

SHARE