సామాన్యుల గూఢ చర్యం ..మోడీకి సమాచారం ?

Posted December 20, 2016

common people helping modi, common people, helping modi,modi,common people help,mails to modi,blackmoney,mails to modi about black moneyనల్లకుబేరుల కోసం రెండోసారి ఛాన్స్ ఇస్తూనే మరో బంపర్ ఆఫర్ ఇచ్చిన మోడీ ప్రభుత్వం ప్రజలకికూడా ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం అని ఆర్ధిక శాఖ ఒక మెయిల్ ఐ డి ని క్రిఏట్ చేసి జనానికిచ్చేసింది ఇంకేముంది ఎప్పుడెప్పుడా అని కాసుకు కూర్చొని ఉన్నజనం మెయిల్స్ ద్వారా సమాచారాన్ని పంపుతూనే ఉన్నారట..ఆలా ఈ ప్రకటన వచ్చిన మూడు రోజుల్లోనే వేల సంఖ్య లో మెయిల్స్ వచ్చి పడ్డాయట

అయితే వచ్చిన ఇన్ఫర్మేషన్ రైట్ ఆర్ రాంగ్ అనే విషయాన్ని పరిశీలించే పనిలో ఉందట ఇన్కం టాక్స్ విభాగం .ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ఇంట్రడక్షన్ స్సందర్భం గా ఈ మెయిల్ ఐడి ని ప్రజలకి ఇచ్చిన విషయం తెలిసిందే. ఐతే ఇలా వచ్చిన మెయిల్స్ ఆధారం గా నల్ల కుబేరుల్ని పట్టుకోవడం సుసాధ్యమా? మెయిల్స్ లో సమాచారం నిజమే వస్తుందా లేక వ్యక్తిగత కక్ష ల ను ఇలా మెయిల్స్ ఇచ్చి దాడులు ద్వారా తీర్చుకోవడం వల్ల ఉపశమనం పొందుతారు అనేది గమనించాల్సిన అవసరం వుంది.సో మొత్తానికి ఈ మెయిల్ సత్పలితాలను ఇవ్వాలని కోరుకొందాం ..

SHARE