రాహుల్,విజయ్ మాల్యా కి పోలిక?

0
359
comparison of rahul and vijay mallya

Posted [relativedate]

untitled-2-copy
కాబోయే కాంగ్రెస్ సారధి రాహుల్ గాంధీ….అప్పులెగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా వీళ్లిద్దరికీ పోలికుందని ఎవరికైనా అనిపిస్తుందా? కానీ సిక్సర్ల వీరుడు వీరేంద్ర సెహ్వాగ్ ఈ ఇద్దరి మధ్య పోలిక తెచ్చాడు. 4000 రూపాయలు మార్చుకోడానికి బ్యాంకు ముందు క్యూ లో నిలుచున్న రాహుల్ ని చూస్తుంటే సెహ్వాగ్ కి ఏమి గుర్తు వచ్చిందో తెలుసా? లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యా ఓ మద్యం షాప్ ముందు బీర్ కోసం క్యూ లో నిలుచున్నట్లుందని చెప్పి భారీ సిక్సర్ కొట్టాడు వీరేంద్ర సెహ్వాగ్.అంటే దాని అర్ధం రాహుల్ కి డబ్బుకి కొదవేముందని పరోక్షంగా చెప్పడమేగా…ఏమైనా మైదానాన్ని వీడినా సోషల్ మీడియా లో సెహ్వాగ్ ప్రతి రాజకీయ ప్రాధాన్యమున్న సందర్భంలోనూ సిక్సర్లు కొడుతూనే వున్నాడు. 

Leave a Reply