కాంగ్రెస్ ,వైసీపీ అసంతృప్తి ..

0
418

congress-ycp
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకహోదా విషయంలో అరుణ్ జైట్లీ సమాధానం పై కాంగ్రెస్ ,వైసీపీ అసంతృప్తి వ్యక్తం చేశాయి .గత ప్రభుత్వం ,ప్రధాని ఇచ్చిన హామీలు అమలవుతాయా ?లేదా ? సూటిగా సమాధానంచెప్పాలని డిమాండ్ చేశాయి.
అడిగినదానికి సమాధానం చెప్పకుండా ఏదేదో చెప్పారని కాంగ్రెస్ మండిపడింది .జైట్లీ వివరణ సంతృప్తి కలిగించలేదంటూ సభ నుంచి కాంగ్రెస్ వాక్ అవుట్ చేసింది

Leave a Reply