ఆవు-చిరుత స్నేహం…

Posted September 29, 2016

  cow tiger friendship
జాతి వైరం ప్రకృతి సూత్రమని చెప్పుకుని చేసే తప్పుల్ని చెల్లు బాటు చేసుకొనే వాళ్ళు ఎందరో… వైరం, ద్వేషం పుట్టుకతో రావని మన బుద్ది మారితే ప్రకృతి నియమాలు కూడా మారిపోతాయని చెప్పడానికి ఇంతక మించిన ఉదాహరణ వేరొకటి ఉండదు..

ఆవు కనపడితే చీల్చి చెండాడే జాతిలోంచి వచ్చిన చిరుత… చిరుత కనపడగానే ప్రాణ భయంతో రంకెలేసే గోవు ఒక్కచోట చేరితే… ఆ ఊహ వాస్తవమైంది.. ప్రకాశం జిల్లా యర్రగొండ పాలెం సమీపంలో కెమెరా కంటికి చిక్కిన దృశ్యాలివి.. చిరుత, గోవు స్నేహితుల్లా పక్క పక్కనే సేదదీరుతున్న చిత్ర విచిత్రమిది…. మీరే చూడండి.

cow-tiger-friendship-3 cow-tiger-friendship-4cow-tiger-friendship-2

SHARE