దసరా పండుగ అర్ధం ఇదే…

Posted October 11, 2016

దశహర అనే సoస్కృత పదం క్రమంగా దసరాగా మారింది. మనలోని పది అవగుణాలను హరించేదిj ఈ “దశహర” పoడుగ

కామ (Lust)
క్రోధ (Anger)
మోహ (Attachment)
లోభ (Greed)
మద (Over Pride)
మాత్సర్య (Jealousy)
స్వార్థ (Selfishness)
అన్యాయ (Injustice)
అమానవత్వ (Cruelty)
అహంకార (Ego)

ఈపది దుర్గుణాలపై విజయం సాధించే శక్తినిచ్చేది కనుక దీనిని “విజయదశమి” అనికూడా అంటారు.

ఆపరమేశ్వరి పూజలలో తరించి, జగదంబ అనుగ్రహం తో కళత్ర పుత్ర పౌత్ర ఆరామాలతో సుఖసౌఖ్యాలను పొందాలని మనసారా కోరుకుంటూ, విజయదశమి శుభాకాoక్షలు.

SHARE