ఎన్టీఆర్ ని ఆలా వాడేస్తున్న దేవి ..

    devi sri prasad asked ntr sing a song nani nenu local movie
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అల్ రౌండర్ అని తెలిసిందే…డైలాగ్స్ ..డాన్స్ ..ఫైట్స్ ..ఏక్షన్…ఇవే కాదు మంచి సింగర్ కూడా…ఇప్పటికే కొన్ని పాటలు పాడాడు..ప్రొఫెషనల్ సింగర్స్ కి తీసిపోకుండా అభిమానుల్ని అలరించాడు.కన్నడ పవర్ స్టార్ కోసం కూడా పరభాషలోను పాడిన ఘనత ఎన్టీఆర్ సొంతం.ఆ టాలెంట్ మీద కన్నేసిన దేవిశ్రీప్రసాద్ మళ్లీ ఎన్టీఆర్ తో ఓ పాట పాడించడానికి రెడీ అయిపోయాడు.అయితే ఈసారి టైగర్ పాడే పాట నేచురల్ స్టార్ నాని కోసం.
దిల్ రాజు ,నక్కిన త్రినాధరావు కాంబినేషన్ లో నేను లోకల్ అనే సినిమా నాని హీరో గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఆ సినిమా కోసం ఎన్టీఆర్ ఓ పాట పాడబోతున్నారు.దేవి అడిగిన వెంటనే ఎన్టీఆర్ OK చెప్పారట.

SHARE