దేవినేని కుటుంబంలో విషాదం ..

0
1346

DEVINENi-nehru
విజయవాడ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే దేవినేని కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది .దేవినేని నెహ్రు సోదరుడు బాజీ ప్రసాద్ ఈ తెల్లవారుజామున గుండెపోటుతో చనిపోయారు .అయన భార్య అపర్ణ ప్రస్తుతం టీడీపీ కార్పొరేటర్ గా పని చేస్తున్నారు.బాజీ కుమారుడు చందు తెలుగు యువత నాయకుడిగా వున్నారు .ఈ కష్టకాలంలోఅండగా ఉంటామని సీఎం చంద్రబాబు వారికి ధైర్యం చెప్పారు.

బాజీ ప్రసాద్ సుదీర్ఘ కాలం సోదరుడు నెహ్రు వెంటే వున్నారు .రాజకీయంగా అయన అడుగుజాడల్లోనే నడిచారు .2014 ఎన్నికలకు ముందు సోదరుడికి దూరమై టీడీపీలో చేరారు .ఆ సమయంలో సోదరులిద్దరి పిల్లల మద్య విభేదాలు ,చిన్నపాటి ఘర్షణలు జరిగాయి.

Leave a Reply