ఈ నెల ౩౦ తర్వాత అంతా ఓకే….. కేంద్రం

0
327

Posted [relativedate]

directory is this month 30 ok

ఆర్థికశాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ మీడియా సమావేశం

• కొత్త నోట్లు పూర్తి సురక్షితమైనవి.
• నోట్ల రద్దు పరిణామాలపై ప్రతి రోజూ సమీక్ష జరుపుతున్నాం
• మార్కెట్ లో అవసరమైన మేరకు రూ.2 వేల నోట్లు అందుబాటులో ఉన్నాయి
• కొత్త నోట్ల డిజైన్ ను దేశీయంగా రూపొందించాం
• కొత్త నోట్ల సరఫరా రోజురోజుకు మెరగవుతోంది
• ప్రస్తుతం రూ.500 నోట్ల ముద్రణపై దృష్టిపెట్టాం
• అవసరమైన ప్రాంతాలకు విమానాల ద్వారా నోట్ల సరఫరా
• గ్రామీణ ప్రాంతాల్లో నగదు అందుబాటులో ఉంచే అంశంపై దృష్టి పెట్టాం
• కొత్త నోట్ల చేరికలో మేం ఎవరినీ నిందించడం లేదు
• యాక్సిస్ బ్యాంకులో భారీగా నగదు జమపై విచారణ జరుగుతోంది
• ఇప్పటి వరకు మార్కెట్ లోకి రూ.5 లక్షల కోట్ల నగదు అందించాం
• కొత్త రూ.500 నోట్లు అందుబాటులోకి వస్తే నగదు కొరత తీరుతుంది
• ఈ నెల 30 తర్వాత పరిస్థితి మెరుగుపడుతుంది.
• ఇప్పటి వరకు మార్కెట్ లోకి రూ.5 లక్షల కోట్ల నగదు అందించాం
• నగదు పంపిణీకి సంబంధించి ఆర్బీఐ ఓ ప్లాన్ ప్రకారం ముందుకెళ్తోంది
• నగదు అక్రమ నిల్వలపై పక్కా సమాచారంతో దాడులు జరుగుతున్నాయి
• 2 లక్షలకు పైగా ఏటీఎంలను ఆధునీకరించాం
• ఐదు వారాల్లో రూ.100 అంతకు తక్కువ విలువైన నోట్లు ఎక్కువగా సరఫరా చేశాం
• ఏడాదిలో సరఫరా చేయాల్సినవాటికంటే 3 రెట్లు అధికంగా సరఫరా చేశాం

 ఆర్థికశాఖ కార్యదర్శి శక్తికాంత దాస్

Leave a Reply