రద్దు పై చర్చ జరగాల్సిందే విపక్షాల పట్టు..

0
310
india-parliament-house

Posted [relativedate]

 

 

india-parliament-house

నోట్ల రద్దు కు సంబంధించి ఉభయ సభల్లో చర్చ జరగాల్సినే అని .విపక్షాలు పట్టు పట్టుపడుతున్నారు , ఇదిలా ఉండగా రెండు రోజుల క్రితం వాయిదా పడిన ఉభయ సభలు సోమవారం ప్రారంభం అయ్యాయి , ప్రధాన మంత్రి వచ్చి సంధానం చెప్పాలని డిమాండ్ చేసి, రాజ్యసభ సభను జరగనివ్వకుండా నినాదాలిచ్చారు, దీంతో సభాపతి కురియన్ రాజ్య సభను మధ్యాహ్నం వరకు వాయిదా వేశారు .

లోకసభలో కూడా దాదాపు ఇదే పరిస్థితి నెలకొని వుంది ,కరెన్సీ రద్దుకారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విపక్షాలు డిమాండ్.

Leave a Reply