ఆమె ముద్దుతో బన్నీ షాక్..డీజే టీజర్ రిలీజ్

0
382

Posted [relativedate]

DJ Duvvada Jagannadham Teaser
దువ్వాడ జగన్నాధమ్ టీజర్ మహాశివరాత్రి నాడు బయటికి వచ్చింది. బ్రాహ్మణ పాత్రలో బన్నీ ఎలా ఉంటాడో ..ఎలా చేస్తాడో? ఈ తరహా డౌట్స్ అన్నిటికీ ఒక్క ట్రైలర్ తో తెర దించేశారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్,డైరెక్టర్ హరీష్ శంకర్.ఈ సినిమాలో అర్జున్ రెండు పాత్రలు చేస్తున్నట్టు వార్తలు వచ్చినా టీజర్ మొత్తం ఒకే క్యారెక్టర్ తో నిండిపోయింది.టీజర్ మొత్తం బ్రాహ్మణ పాత్రని హైలైట్ చేశారు.టాలీవుడ్ లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టిన బాలీవుడ్ భామ పూజ హెగ్డే ఏ మాత్రం మొహమాట పడకుండా అందాలు ఆరపోసింది.ఇక అమ్మడు పెట్టిన ముద్దుకి షాక్ అయిన బన్నీ చెప్పిన ఒక్క డైలాగు మాత్రమే టీజర్ లో వుంది.

Leave a Reply