Posted [relativedate]
జంతువులం ఐనా మాకు జ్ఞాపకాలు వుంటాయి అంటున్నాయి శునకాలు …మనుసుల్లోలాగా నే వీటికి కూడా ఎపిసోడిక్ మెమరీ ఉంటుంది అట .తాజా గా ఈ తరహా జ్ణాపకాలపై ఒక సర్వే జరిగింది అట ..
మనుషులలో ఉండే గత జ్ఞాపకాలనే ఎపిసోడిక్ మెమరీ అంటారు ..
కుక్కలలో ఈ తరహా జ్ఞాపకాలు ఎంతవరకు నిక్షిప్తం అయ్యే అవకాశం ఉందో పరిశీలించారు హంగేరీకి చెందిన శాస్త్రవేత్తలు.అందుకోసం కుక్కలను ఎన్నుకొన్నారు. ఇవన్నీ వేర్వేరు జాతులకు చెందినవి. పైగా యజమాని ఆజ్ఞను అనుసరించేలా శిక్షణ ఇవ్వబడ్డవి. పరిశోధనలోని మొదటి దశలో వీటి ముందు యజమానులు కొన్ని పనులు చేసి, తమ చర్యను అనుకరించమని ‘Do it’ అంటూ ఆజ్ఞాపించారు.వెంటనే వారి కుక్కలు వారి ఆజ్ఞను తూ.చా. తప్పకుండా పాటించాయి. చూసారా ..కుక్కే కదా అని వేషాలిస్తే కండ పీకుతుంది జర జాగ్రత్త్త సుమా …