డబ్బుంది ఆందోళన వద్దు ..ఆర్ బీ ఐ , ఎస్ బి ఐ

Posted November 30, 2016, 6:45 pm

Image result for rbi

రేపు ఒక‌టో తారీఖ‌న్న ఆందోళ‌న వ‌ద్ద‌ని ఆర్ బి ఐ అంటోంది . నిన్నటి వరకు విమానాల ద్వారా 210 టన్నుల కరెన్సీ నోట్లను బట్వాడా చేశామని ఆర్బీఐ తెలిపింది యుద్ధ విమానాలలో కొత్త‌ నోట్లను వివిధ ఆర్బీఐ కేంద్రాలకు ఇప్ప‌టికే తరలించామని పేర్కొంది. ఎస్‌బీఐ కూడారేపు ఖాతాదారులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూస్తామని చెప్పింది. దేశంలో ఎస్‌బీఐ ఏటీఎంలు 90శాతం వరకు పనిచేస్తూనే ఉన్నాయ‌ని, త‌మ బ్యాంకు ద్వారా రోజుకు రూ. 6వేల కోట్లు పంపిణీ చేస్తున్నామని తెలిపింది. 500 రూపాయ‌ల నోటు కూడా అందుబాటులోకి వ‌స్తుండ‌డంతోa ఇబ్బందులు ఉండ‌బోవ‌ని అంటున్నారు ,తెల్లారితే కానీ తెలియదు సంబరం ఏంటి అనేది ..