ఘనంగా కె.ఎల్.పి వార్షికోత్సవాలు..

Posted February 10, 2017

Dr. kondabolu lakshmi prasad public school 33rd annual day celebrations
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ విద్యారాజధానిగా పేరుగన్నది గుంటూరు. ఆ గుంటూరులో ఒకటిరెండు కాదు ముప్పైమూడేళ్లుగా ఆ రంగంలో విశేష సేవలు అందిస్తోంది కె.ఎల్.పి విద్యాలయం.తెలుగు సమాజం నుంచి ఎన్నో ఆణిముత్యాల్ని అందించిన ఆ సంస్థ 33 వ వార్షికోత్సవాలు గుంటూరులో ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా విద్యార్థుల ప్రదర్శనలు అందర్నీ ఆకట్టుకున్నాయి.క్లాసికల్ డాన్స్ తో చిన్నారులు ఆహుతుల్ని అలరించారు.ఆ దృశ్యాలు మీకోసం..

SHARE