వేడినీళ్లు తాగితే ఆరోగ్యం..

drinking hot water benefits
చన్నీళ్ళ కన్నాగోరు వెచ్చని నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. జపాన్ వైద్యుల బృందం దీనిపై జరిపిన పరిశోధన వివరాల్ని వెల్లడించారు. అందులో వేడినీళ్లు తాగటం వల్ల కలిగే వివిధరకాల ఆరోగ్యప్రయోజనాల్ని వివరించారు.
వేడి నీళ్ల వినియోగం ఎలా ?

నిద్ర లేవగానే నాలుగు గ్లాసుల వేడినీటిని కొద్దికొద్దిగా సిప్ చేస్తూ తాగాలి.పొట్ట ఖాళీ అయ్యాక 45 నిమిషాల సేపు ఏమీ తినకుండా ఉండటం మంచిది.మొదట్లో ఒక్కసారే 4 గ్లాసులు తాగడం కష్టమైతే నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్లడం మంచిది.ఇలా చేయడం వల్ల వివిధ జబ్బులు నుంచి ఉపశమనం కలుగుతుంది.

ఏ సమస్యలు ఎన్నాళ్ళలో తీరుతాయి?
డయాబెటిక్ సమస్యలు…..30 రోజుల్లో
రక్త పోటు సమస్యలు….30 రోజుల్లో
పొట్ట సంబంధిత సమస్యలు….10 రోజుల్లో
రక్తనాళాల్లో పూడికలు….180 రోజుల్లో
ఆకలి,అజీర్ణ సమస్యలు….10 రోజుల్లో
స్త్రీ జననాంగ,మూత్రాశయ సమస్యలు…10 రోజుల్లో
చెవు,ముక్కు,నోటి సమస్యలు….10 రోజుల్లో
స్త్రీల రుతు సమస్యలు…….15 రోజుల్లో
హృదయ సమస్యలు….30 రోజుల్లో
తలనొప్పి,మెగ్రైన్……3 రోజుల్లో
కొలెస్ట్రాల్ …..120 రోజుల్లో
మూర్ఛ,పక్షవాత సమస్యలు…270 రోజుల్లో
ఉబ్బసం సమస్య …120 రోజుల్లో
వేడి నీరు తాగినంత మాత్రాన పై సమస్యలు మూలాలతో సహా తొలిగిపోతాయని చెప్పలేము కానీ చాలావరకు ఉపశమనం లభిస్తుంది.వైద్యపరంగా ఆయా జబ్బులకి తీసుకునే చికిత్సలు ఇంకా చురుగ్గా పనిచేయడానికి కూడా వేడినీటి థెరపీ ఉపయోగపడుతుంది.

SHARE