Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దువ్వాడ జగన్నాధం ఉరఫ్ డీజే థియేట్రికల్ ట్రైలర్ కొద్ది సేపటి కిందటే రిలీజ్ అయ్యింది. ముందు పెద్ద హడావిడి చేయకుండా ఈ ఉదయం మాత్రమే ట్రైలర్ విడుదల గురించి బయటకు చెప్పి సాయంత్రానికి రిలీజ్ చేశారు.డీజే ట్రైలర్ సైలెంట్ గా వచ్చినా దాని కంటెంట్ చూసాక సినిమా రిలీజ్ అయ్యాక బాక్సాఫీస్ బద్దలయ్యేట్టు వుంది. ఆ ట్రైలర్ పై మీరు కూడా ఓ లుక్ వేయండి..