మట్టి ప్రతిమలు …గణేష్ పండగలో..

 Eco friendly initiatives Ganeshaవినాయక చవితి సందర్భంగా మండపాల్లో ప్రతిష్ఠించే మట్టి వినాయక ప్రతిమలను రాయితీల‌తో అందించేందుకు జీహెచ్ఎంసీ సిద్ద‌మ‌వుతోంది. హైద‌రాబాద్ లోని కాల‌నీ అసోసియోష‌న్ లు , స‌వ‌చ్చ‌దంసంస్థ‌ల‌తో క‌ల‌సి మ‌ట్టి వినాయ‌కుల విగ్రహాల‌ను త‌యారు చేసి పంపిణీ చేయాల‌ని నిర్ణ‌యించారు అధికారులు. హుస్సేన్ సాగ‌ర్ కాలుష్యాన్ని త‌గ్గించేందుకు తొలిసారిగా మ‌ట్టి వినాయ‌కుల పై దృష్టి పెట్టింది జిహెచ్ఎంసి…

సెప్టంబ‌ర్ ఐదున వినాయక చ‌వితి, అదే నెల 15 న నిమ‌జ్జ‌నోత్స‌వం వుండ‌ట‌తో హైద‌రాబాద్ లో ఈ ఏడాదైనా గ‌ణేష్ విగ్ర‌హాల ద్వారా జ‌రిగే ప‌రా్య‌వ‌ర‌ణ కాలుష్యాన్ని కొంత మేర త‌గ్గించేందు కు జీహెచ్ఎంసీ ఈ సారి ప‌ర్యావ‌ర‌ణ మట్టి వినాయ‌కుల‌ను పంపణీ చేయాల‌ని బావిస్తోంది.. అందుఓ భాగంగా హైద‌రాబాద్ లో వున్న స్వ‌చ్చంద సంస్థ‌లు, రెసిడెన్షియ‌ల్ వెల్ఫేర్ క‌మిటీలు, కాల‌నీ అసోసియేష‌న్లు, ప‌ర్యావ‌రణ ప్రేమికుల ను క‌లసి హైద‌రాబాద్ లో మ‌ట్టి వానాయ‌కుల‌ను త‌యారు చేయాల‌ని డిసైడైంది. ఇందు కోసంప్ర‌త్యేకంగా నిధుల‌న కూడా కేటాయించాల‌ని క‌మీష‌న‌ర్ జ‌నార్ధ‌న్ రెడ్డి జోన‌ల్స్థాయి అధికారులను ఆదేశించారు…

మ‌ట్టి వినాయ‌కుల‌ను త‌యారు చేయాడానికి ముందుకొచ్చే వారికి జీహెచ్ఎంసీ ప‌రిధిలో వున్న ఖాళీస్థాల‌న‌ను కేటాయిం,చిఅందు అవ‌స‌ర‌మైన బంక‌మ‌ట్టి తో పాటు ముడిస‌రుకును అంద చేసేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని క‌మీష‌న‌ర్ జోనల్ డిప్యూటి క‌మీన‌ష‌ర్ల‌కు సూచించారుఅయితే గ‌త కొన్నేళ్లుగా మ‌ట్టి వానాయ‌కుల‌ను 50శాతం రాయితీల‌తో మ‌ట్టి విగ్ర‌హాల‌ను పంపిణీ చేస్తోన్న హైద‌రాబాద్ మెట్రో డెవ‌ల‌ప్ మెంట్ అధారిటీ గ‌త రెండేళ్లుగా మ‌ట్టి గ‌ణ‌ప‌తుల పంపిణ‌లో చేతులెత్తేసింది.

దీనిపై ప్రజాసంఘాలు ప‌ర్యావ‌ర‌ణ వేత్త‌ల‌నుంచి ప్ర‌భుత్వాన‌కి ఫిర్యాద‌లంద‌డంతో మ‌ట్టి విగ్ర‌హాల భాద్య‌త‌ను జీహెచ్ఎంస కు అప్ప‌చెప్పింది టీ స‌ర్కారు. దీంతో పాటు భారీ వినాయ‌కుల సంఖ్య‌ను త‌గ్గించ‌డంతో పాటు, ప్ర‌జ‌ల మ‌నో భావాల‌ను దెబ్బ తీయ‌కుండా ప్లాస్టిక్ ర‌స‌యాన ప, ప్లాస్ట‌ర్ ఆఫ్ పారిస్ విగ్ర‌హాల‌ను త‌గ్గించి హుస్సేన్ సాగ‌ర్ ను కొంత మేర కైనా శుభ్రంగా వుంచ‌డానికి ఉప‌యోగ ప‌డుతుంద‌న‌రి క‌మీష‌న‌ర్ అంటున్నారు

ప్రజ‌ల్లో చైత‌న్య ప‌ర‌చ‌డానికి మ‌ట్టి వినాయ‌కులు డ్రైవ్ ఎంత గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని జీహెచ్ఎంసీ భావిస్తోంది. చిన్న విగ్ర‌హాల‌ను నుంచి 3 అడుగుల‌, చిన్న మండ‌పాల్లో వుంచ‌డాన‌కి 8 అడుగుల విగ్ర‌హాల‌ను త‌యారు చేయాల‌ని జీహెచ్ఎంసీ ప్రణాళిక‌లు సిద్దం చేసింది. జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ విద్యార్థుల‌తో పాటు, న‌గ‌రంలో వున్న విగ్ర‌హాల త‌యారీ దారుల‌తో స‌మావేశం కానుంది జీహెచ్ఎంసీ…

SHARE