జగన్ అడ్డంగా దొరికాడు ..1478 కోట్ల గుట్టు రట్టు

0
439
ED Tweets About Searches in ys Jagan mohan reddy Firms

 Posted [relativedate]

ED Tweets About Searches in ys Jagan mohan reddy Firms
బెయిల్ రద్దు చేయమని కోర్టు మెట్లెక్కి సిబిఐ వైసీపీ అధినేత జగన్ కి ఓ షాక్ ఇస్తే ..ఇప్పుడు ఈడీ అంతకు మించిన షాక్ ఇచ్చింది. ప్రధాని మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత రాజేశ్వరి ఎక్స్ పోర్ట్స్ అనే సూట్ కేసు కంపెనీ నుంచి హాంగ్ కాంగ్ కి 1478 కోట్లు వెళ్లాయి.ఆ డబ్బు ఎక్కడిది,ఆ కంపెనీ ఎవరిది అని ఈడీ పరిశోధన మొదలెట్టింది.చిత్రంగా ఆ ముంబై సూట్ కేసు కంపెనీ వ్యవహారాలతో జగన్ కి సంబంధమున్నట్టు తేలింది.ఈ విషయాన్ని ఈడీ స్వయంగా అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

ముంబై లోని ఒకే అడ్రస్ నుంచి 700 సూట్ కేసు కంపెనీలు నడుస్తున్నట్టు ఏదీ గుర్తించింది. నోట్ల రద్దు టైం లో ఈ కంపెనీల మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది.కొన్ని కంపెనీల లావాదేవీల్ని పరిశీలించింది.అందులో రాజేశ్వరి ఎక్స్ పోర్ట్స్ ద్వారా హాంగ్ కాంగ్ కి 1478 కోట్లు పంపినట్టు నిర్ధారించింది.దానికి సంబంధించి ఫిబ్రవరి 27 ఆ కంపెనీ యజమాని కృతికని అరెస్ట్ చేసి వివరాలు రాబడితే అందులో జగన్ హస్తం ఉన్నట్టు గుర్తించింది.అదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించిన ఈడీ జగన్ చుట్టూ పకడ్బందీ ఉచ్చు బిగించింది.అక్రమ ఆర్ధిక లావాదేవీల్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదని మోడీ పట్టుదలగా వున్న ఈ టైం లో జగన్ అడ్డంగా బుక్ అయినట్టే కనిపిస్తోంది.

 

Leave a Reply