సోంపు టీ తాగితే కలిగే ప్రయోజనాలు…

0
929
  •   fennel tea uses
  • గ్యాస్ట్రిక్ సమస్యలు నివారిస్తుంది..
  • కోలన్ కాన్సర్ రిస్క్ తగ్గుతుంది..
  • నోటి దుర్వాసన సమస్య ఉండదు..
  • ఇందులోని పొటాషియంతో ఏకాగ్రత పెరుగుతుంది..
  • శరీరంలో పేరుకున్న మలినాలు తొలుగుతాయి..
  • రక్తాన్ని శుభ్రపరిచి, కిడ్నీల పనితీరు మెరుగుపరుస్తుంది..
  • జీవ క్రియను వేగవంతం చేసి కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది..
  • 1 స్పూన్ సోంపును మరిగే కప్పు నీటిలో 10 నిమిషాలు ఉంచి వడకడితే ఈ టీ వస్తుంది..

Leave a Reply