గాలి ఇంటి పెళ్లివేడుక…వీడియో

0
1537

gali-janardhan-reddys-daughter-brahmanis-wedding-picturesదేశమంతా మార్మోగిపోయిన పెళ్లి వేడుక అంగరంగవైభవంగా గాలి వారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ పెళ్ళికి అయిన ఖర్చు వందలకొట్లేనని మీడియా ఘోషిస్తోంది. అసలు విషయం ఖర్చు పెట్టినోళ్లకే తెలియాలి.అయితే ఈ పెళ్లి కోసం మీడియా ఇచ్చిన ప్రచారాన్ని ప్రకటనల వ్యయంగా పరిగణిస్తే వివాహ వేడుకలకి గాలి కుటుంబం పెట్టిన ఖర్చు కన్నా ఎక్కువే.చివరకు రాజ్యసభలో సైతం ఈ విషయం ప్రస్తావనకి వచ్చింది.

నోట్ల రద్దు,బ్లాక్ మనీ ఆరోపణలు ఇలా ఎన్ని సమస్యలున్నా గాలి కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా తాను అనుకున్నట్టే కూతురు పెళ్లి చరిత్రలో నిలిచిపోయేట్టు చేశారు.దీంతో పెళ్ళికి వెళ్లలేకపోయినోళ్లు కూడా ఎలా జరిగివుంటుందాఅని ఆలోచిస్తున్నారు..ఆ కుతూహలాన్ని తీర్చేందుకు ఇప్పటికి బయటికి వచ్చిన,అందుబాటులో వున్న ఫోటోలు మీకోసం ఇస్తున్నాం..కళ్లారా ఆ వైభోగాన్ని చూసి ఆశ్చర్యపడండి…

Leave a Reply