గాలి బ్రాహ్మణి నగలు చూస్తే మతిపోవాల్సిందే ..

0
407

gali-janrdan-daughter-marraige

గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె వివాహ వైభవం చూస్తున్న వాళ్లకి ఇప్పటికే వామ్మో అనిపిస్తోంది .అబ్బే అదేమీలేదు ఇదో మధ్యతరగతి పెళ్లి అని గాలి సన్నిహితుడు బళ్లారి ఎంపీ శ్రీరాములు చెప్తున్నమాటల్లో నిజమెంతో చూడాలనుందా ? అయితే గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె అలంకరించుకున్న నగలు చూస్తే మీ సందేహం తీరిపోతుంది .ఈ ఫోటోలు నిరాడంబరంగా చేసిన నిశ్చితార్ధపు సమయానివి మాత్రమే ….ఇక పెళ్ళిలో ఆభరణాలు ఏ స్థాయిలో వుంటాయో మీరే ఊహించుకోండి ..కష్టం కదా ?మనమంత కష్టపడకుండానే త్వరలో ఆ ముచ్చటా తీరుస్తుందిలే గాలి కుటుంబం

gali-janardan-reddy-daughter-1

gali-janardan-reddy-daughter-2    

Leave a Reply