గాలి ఇంట పెళ్లి హైలైట్స్ ఇవే..

0
369
gali janardhan daughter wedding highlights

 Posted [relativedate]

gali janardhan daughter wedding highlights
ఒకప్పుడు గనుల అవినీతి వ్యవహారాల్లో జైలు పాలై దేశమంతా తెలిసిన గాలి జనార్దన్ రెడ్డి …ఇప్పుడు మరోసారి వార్తల్లో కనిపిస్తున్నారు.ఈసారి కుమార్తె పెళ్లి ఆడంబరంతో అంతా అయన గురించే మాట్లాడుతున్నారు.గాలి కూతురు బ్రాహ్మణి పెళ్లి శుభలేఖ తో సెలెబ్రెటీలు సైతం ఆ వివాహ ఏర్పాట్లు గురించే మాట్లాడుకుంటున్నారు. అసలు గాలి ఇంట పెళ్ళిలో హైలైట్స్ ఏంటో చూద్దాం..

1.పెళ్లి పిలుపు కోసం ప్రత్యేకంగా తయారైన పెట్టె ..ఆ పెట్టెలో శుభలేఖ తో పాటు LCD స్క్రీన్ ఉంటుంది .పెట్టె తెరవగానే పాట ప్లే అవుతుంది.ఆ పాటని సినిమా స్థాయిలో తీశారు.
2.ఆహ్వాన పాటలో గాలి కుటుంబ సభ్యులతో పాటు పెళ్ళికొడుకు రాజీవ్ రెడ్డి వున్నారు
3 . పాట చిత్రీకరణ ఖర్చు పక్కన పెడితే ఒక్కో ఎల్సిడి డిస్ ప్లే బాక్స్ వల్ల ఒక్కో ఆహ్వాన పెట్టె ఖరీదు 6 వేల రూపాయల పైమాటే
4. ఈ పెళ్లి కోసం దాదాపు 200 కోట్లు ఖర్చు అయ్యే అవకాశముంది
5.దేశవ్యాప్తంగా ప్రముఖ రాజకీయ నేతలు,సినీ దిగ్గజాలు ఈ పెళ్ళికి వస్తారు
6.ఈ పెళ్లి వేడుకల్లో బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్,కత్రినా కైఫ్ తో పాటు ప్రభుదేవా,తమన్నా డాన్స్ చేయనున్నట్టు తెలుస్తోంది.
7.పెళ్ళికి వచ్చిన వారి స్థాయిని బట్టి ఎదురు బహుమతులు ఉంటాయి.

gali janardhan daughter wedding shahrukh khan and katrina dance

Leave a Reply