వై.ఎస్ కుటుంబం మీద పగ పట్టిందెవరు?

0
630
ganta srinivasa rao emmity on ysr family said payyavula keshav

 Posted [relativedate]

ganta srinivasa rao emmity on ysr family said payyavula keshav
ఏపీ అసెంబ్లీ ఎంత హాట్ హాట్ గా సాగుతుందో…లాబీల్లో అంత సరదా విషయాలు చర్చకు వస్తున్నాయి. మంత్రులు గంటా శ్రీనివాస్,ప్రత్తిపాటి పుల్లారావు,దేవినేని ఉమాలు మాట్లాడుకుంటుండగా అక్కడికి పయ్యావుల కేశవ్ వచ్చారు.వై.ఎస్ కుటుంబం మీద పగబట్టారని గంటాని ఉద్దేశించి కేశవ్ అనగానే అందరూ నవ్వారు.అంతటితో ఆగని కేశవ్ ఇంకో డైలాగ్ పేల్చారు. పులివెందుల నుంచి గంటాని పోటీ చేయిద్దామని బాబు వద్ద ప్రత్తిపాటి పుల్లారావు చేసిన వ్యాఖ్యని ఆయన గుర్తుకు తెచ్చుకుని …గంటా మీద పుల్లారావు పగబట్టారని అన్నారు.కేశవ్ కామెంట్స్ మీద గంటా కూడా నోరు తెరిచారు.ఎవరు ఎవరి మీద పగబట్టింది తేల్చే పని కేశవ్ దేనని గంటా అనడంతో అందరూ నవ్వుకున్నారు.

Leave a Reply