శాతకర్ణి ఆడియో ఫంక్షన్ డీటెయిల్స్..తెలుగుబుల్లెట్ ఎక్స్ క్లూజివ్

0
476
gautamiputra satakarni movie audio function details

 Posted [relativedate]

gautamiputra satakarni movie audio function details
బాలయ్య 100 వ చిత్రంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న గౌతమీపుత్ర శాతకర్ణి ఆడియో ఫంక్షన్ ఏర్పాటు గురించి యూనిట్ ప్రయత్నాలు మొదలయ్యాయి.శాతకర్ణి ఆడియో ఫంక్షన్ గురించి తెలుగు బులెట్ కి దొరికిన విశ్వసనీయ సమాచారం మీకోసం..డిసెంబర్ 10..15 తేదీల మధ్య ఫంక్షన్ నిర్వహించాలని దర్శకనిర్మాతలు నిర్ణయించారు.ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఆడియో విడుదల అవుతుంది.అయన సమయం కేటాయించడాన్ని బట్టి ఫంక్షన్ తుది గడువు ఖరారు చేస్తారు.

ఇక శాతకర్ణి ఆడియో నిర్వహణకు సంబంధించి మూడు ప్రాంతాలు పరిశీలనలో వున్నాయి.అందులో మొదటి ప్రాధాన్యం అమరావతికి ఇస్తున్నారు.. రెండుమూడు స్థానాల్లో తిరుపతి,విశాఖపట్నం పరిశీలనలో వున్నాయి.ఇందులో ఒక ప్లేస్ ని త్వరలో ఖరారు చేస్తారు.వేదిక,ముహూర్తం విషయంలో తుది నిర్ణయాన్ని బాలయ్యకే వదిలిపెట్టాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.

Leave a Reply