ఆ.. జిల్లాల్లో ‘శాతకర్ణి’ రేటు అదిరింది!

0
513
gautamiputra satakarni movie guntur pre business record

 Posted [relativedate]

gautamiputra satakarni movie guntur pre business record

క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న బాలకృష్ణ వందో చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. షూటింగ్ కూడా పూర్తికాక ముందే ‘శాతకర్ణి’..ప్రీ రిలీజ్ బిజినెస్ యుద్ధం మొదలైంది.ఇప్పటికే శాతకర్ణి నైజాం,సీడెడ్ హక్కులు భారీ రేటుకు అమ్ముడుపోయాయ్.తాజాగా,గుంటూరు,కృష్ణాజిల్లాల హక్కులు కూడా అమ్ముడుపోయాయి. గుంటూరు జిల్లా హక్కులు రూ.4.5 కోట్లకి అమ్ముడు పోయాయి.

ఈ చిత్రంలో బాలయ్య సరసన శ్రియ జతకట్టనుంది.తల్లిగా హేమామాలిని నటించనుంది. ఇప్పటికే 70శాతం పైగా షూటింగ్ పూర్తయిన శాతకర్ణి వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.ఈ చారిత్రాత్మక చిత్రం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Leave a Reply