బాలయ్య కూడా కత్తి దూశాడే..

0
612
gautamiputra satakarni movie new poster

 Posted [relativedate]

gautamiputra satakarni movie new poster
చిరు 150 వ సినిమా పోస్టర్ రిలీజ్ అయిన కొద్దిసేపటికే బాలయ్య 100 వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి పోస్టర్ విడుదలైంది.ఇప్పటికే టీజర్ తో అదరగొట్టిన బాలయ్య కొత్త పోస్టర్ లో కత్తి దూశాడు. రణభూమిలో చెలరేగుతున్న బాలయ్య పోస్టర్ చూసి నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here