పిచ్చెక్కిస్తున్న ఆమె అందం..!

0
293
geetha-madhuri-metro

Posted [relativedate]

Image result for geetha madhuri metro movie song

ఇన్నాళ్లు సింగర్ గా క్రేజ్ సంపాదించిన గీతా మాధురి యాక్టర్ నందుని పెళ్లి చేసుకుని హ్యాపీగా లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. అయితే ఈ క్రమంలో నందు చిన్న చిన్న వేశాలతో సరిపెట్టుకుంటూనే దర్శకుడిగా కూడా మారాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక గీతా మాధురి కూడా తెర వెనుక నుండి తెర మీదకు రావాలని చూస్తుంది. హీరోయిన్ గానా లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ గానా అన్నది తెలియదు కాని గీతా నటిస్తున్న మెట్రో సినిమాకు సంబందించిన కొన్ని పిక్స్ రివీల్ అయ్యాయి.

ఆ పోస్టర్స్ లో గీతా మాధురి తన లుక్స్ తో ప్రేక్షకులను మత్తెక్కిస్తుంది. చైన్ స్నాచింగ్ నేపథ్యంతో వస్తున్న ఈ సినిమాలో గీతా మాధురి ఓ సాంగ్ లో కనిపించి అలరించనుంది. సాంగ్ పాడటమే కాదు దానిలో సర్ ప్రైజ్ లుక్స్ తో అదరగొడుతుంది అమ్మడు. ఒకవేళ సినిమాలో ఆ సాంగ్ క్లిక్ అయితే కనుక గీతాకు ఇలాంటి క్రేజీ ఆఫర్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Leave a Reply