శాతకర్ణి డిజిటల్ ఆహ్వానం అదుర్స్ …

0
605

gauthami-putra-satakarni-digital-inviationగౌతమీ పుత్ర శాతకర్ణి ఆడియో ఫంక్షన్ కోసం కొందరికి ప్రత్యేక ఆహ్వానాలు వెళ్లాయి.హీరో బాలయ్య ,దర్శక నిర్మాతలకి ముఖ్యులనుకున్న వారికి డిజిటల్ ఆహ్వానాలు అందించారు .గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె పెళ్లి వేడుకల టైం లో ఈ డిజిటల్ పిలుపుకి ఓ క్రేజ్ వచ్చింది .ఇప్పుడు శాతకర్ణి ఆడియో ఫంక్షన్ కోసం తయారుచేసిన డిజిటల్ ఆహ్వాన పత్రిక ప్రమాణాలు ఈ సినిమా లాగానే అహో అనిపించేట్టు వున్నాయి .కావాలంటే మీరే చూడండి…

Leave a Reply