గౌతమీపుత్ర శాతకర్ణి ఫస్ట్ డే కలెక్షన్స్..బాలయ్య మీసం తిప్పిన శాతకర్ణి

బాలయ్య హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో పాటు తొలి రోజు బాలయ్య కెరీర్లోనే రికార్డ్ స్థాయి కలెక్షన్స్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం తొలి రోజు దాదాపు రూ. 10.41 కోట్లు వసూలు చేసింది.

బాలయ్య కెరీర్లో ఫస్ట్ డే కలెక్షన్ల విషయంలో ఇది రికార్డ్. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ రూ. 37 కోట్లకు అమ్మారు. తొలి రోజే రూ. 10 కోట్లు రావడంతో… ఫస్ట్ వీక్ పూర్తయ్యేలోగా కలెక్షన్స్ మొత్తం రాబడుతుందని అంచనా వేస్తున్నారు.

ఏరియా వైజ్ వసూళ్ల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

  • నైజాం – 2.3 కోట్లు సీడెడ్ 
  • 2.15 కోట్లు కృష్ణ – 80 లక్షలు
  • గుంటూరు – 1.64 కోట్లు
  • వెస్ట్ గోదావరి -1.34 కోట్లు
  • ఈస్ట్ గోదావరి – 78 లక్షలు
  • వైజాగ్ – 88 లక్షలు
SHARE