బొప్పాయితో బోలెడు ప్రయోజనాలు..

  *బొప్పాయి..... నారింజ,పసుపు రంగుల మిశ్రమంతో మెరిసిపోయే బొప్పాయి ఆరోగ్య ప్రదాయిని ఆయుర్వేదంలో పండుకి విశిష్ట స్థానం ఉంది. *బొప్పాయి వాత,కఫ దోషాల్ని అణచివేస్తుంది. *బాగా పండిన బొప్పాయి పిత్త దోషం ప్రకోపించకుండా నివారిస్తుందది...